టూ… మచ్ ఈ టాయిలెట్స్!!
టాయిలెట్ గూర్చి ఏం చెబుతాం యాక్ అనుకుంటారు కానీ, మన రోజు వారీ జీవితంలో ఆ టాయిలెట్ లేకపోయినా అక్కడ మన కాలకృత్యం సరిగా లేకపోయినా రోజంతా అసహనంగా ఉంటుంది. ఉదయం లేవగానే మన కడుపు భారం తగ్గకపోతే రోజంతా ఏం తినాలన్నా, తాగాలన్నా కడుపు ఉబ్బరంగా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పినట్టో… అని మీరనుకుంటారు కానీ నేను ఎందుకు చెబుతున్నానో తెలిస్తే నాతో ఏకీభవిస్తారండోయ్. చిన్నపుడు యేటి గట్టున, బావి గట్టున … Read more టూ… మచ్ ఈ టాయిలెట్స్!!