ఈ ఆకును ఒకసారి ఇలా వాడి చూడండి
తమలపాకు అపుడపుడు గానీ అలవాటు ఉన్నవాళ్లు రోజు కానీ తాంబూలంగా వాడుకోవడం. శుభకార్యాలు, పండుగల సమయంలో తప్పనిసరిగా ఉపయోగించడం ఇవి మాత్రమే మనకు తెలుసు. కానీ తమలపాకును వైద్యపరంగా కూడా వాడతారని పెద్దగా ఇప్పటి తరానికి తెలియదు. తమలపాకులో ఔషధ గుణాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. తమలపాకులో ఏముంది?? కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ – అంటే పీచు పదార్ధం … Read more ఈ ఆకును ఒకసారి ఇలా వాడి చూడండి