సకల రోగాలను నేల కూల్చేద్దాం
పల్లెల్లో పట్టణాల్లో విరివిగా పెరిగే మొక్క తిప్పతీగ. మన శరీరంలో ఎన్నో రోగాలకు కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప ఔషధం. దీనిని అమృతలత అని కూడా అంటారు. దీనిని ఎన్ని ముక్కలుగా నరికినా ఇది మరణించదు అందుకే దీన్ని అమృతవల్లి, అమృతసంభవ, రసాయని, బిషక్ ప్రియ అని ఇలా వివిధ పేర్లతో సంబోధిస్తారు. తిప్పతీగ లక్షణం తిప్పతీగ చేదు, వగరు రుచులు కలిగి ఉష్ణశక్తి ని నింపుకుని ఉంటుంది. … Read more సకల రోగాలను నేల కూల్చేద్దాం