మీ చేతులు|కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకో,ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో
కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు సరైన పద్ధతిలో కూర్చోకపోవడం, కదలిక లేకపోవడంతో కొన్ని నరాలపై ఒత్తిడి పడి రక్తప్రసరణ జరగక కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు ఏర్పడతాయి. కొందరికి మధుమేహం వలన నరాల పైపొర దెబ్బతిని కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు ఏర్పడతాయి. అనుకోకుండా కాళ్ళు, చేతులు మొద్దుబారడం, సూదులు గుచ్చినట్టు ఉండడం, స్పర్శ కోల్పోయి అడుగుతీసి అడుగు వేయడం కూడా కష్టమవుతుంది. ఇలాంటప్పుడు అటు ఇటూ నడవడం వలన తగ్గిపోతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి. ఇది అందరిలో … Read more మీ చేతులు|కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకో,ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో