పరగడుపున 3 తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం
హలో ఫ్రెండ్స్.. తులసి చెట్టు ను హిందువులు దైవంలా పూజిస్తారు. అదేవిధంగా ఆయుర్వేదంలో కొన్ని వ్యాధులకు చికిత్సగా మరియు భారతీయ సాంప్రదాయ వైద్యంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు. తులసి ఆకులలో ఉండే పోషకాలు మానవుల యొక్క అనేక రోగాలకు ఔషధాలు గా పనిచేసి వ్యాధిని నయం చేస్తాయి. తులసి చెట్టు మన ఇంట్లో పెంచుకోవడం వలన అనేక రోగాలు రావని మన పెద్దలు చెబుతారు. అందుకే తులసి చెట్లను ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. తులసి చెట్లు … Read more పరగడుపున 3 తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం