ఇంట్లో పెరిగే ఈ మొక్కతో అద్భుతాలే….
హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికి ఎలాంటి జబ్బులు అంటవని పూర్వీకుల నమ్మకం.. తులసి లో ఉన్న ఔషధవిలువలు మాత్రం వెలకట్టలేనివి. తులసిలో ఏముంది?? ఇది తక్కువ కేలరీల ఔషధ మూలిక ఆంటి ఆక్సిడెంట్ , ఆంటి ఇన్ఫ్లమేటరీ మరియు ఆంటి బాక్టీరియల్ లక్షణాలను అధికంగా కలిగి ఉంటుంది. ఇంకా విటమిన్లు ఏ, సి మరియు కె, అలాగే మాంగనీస్, రాగి, కాల్షియం, … Read more ఇంట్లో పెరిగే ఈ మొక్కతో అద్భుతాలే….