అద్భుతమైన ఈ ఆకు ఎక్కడైనా కనబడితే అస్సలు వదలకండి

tella galijeru punarnava plant uses

తెల్లగలిజేరు దీన్ని సంస్కృతంలో పునర్నవ అని అంటారు. పునర్నవ అంటే మళ్ళీ కొత్తగా సృష్టించేది అని అర్థం. శరీరంలో దెబ్బతిన్న ఏ అవయవం ను అయినా మళ్ళీ పునరుద్ధరిస్తుంది అందుకే పునర్నవ అనే పేరు వచ్చిందని ఒక ఉవాచ. ఈ పునర్నవ ఆకు పంటపొలాలలోను, దారులకు ఇరువైపులా, నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. దీనిని ఆకుకూర లాగా పప్పు వండుకుని తింటారు. ఇంకా పొడికూర లాగా కూడా కొన్ని ప్రాంతాల్లో తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో … Read more అద్భుతమైన ఈ ఆకు ఎక్కడైనా కనబడితే అస్సలు వదలకండి

error: Content is protected !!