తోటకూరలో రహస్యం తెలిస్తే ఎపుడూ వదలరు.
రోజువారీ తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. లేలేత తోటకూర ఆకుతో పప్పు చేయడంతో పాటు, తోటకూర కాడలు పులుసు కూడా పెడతారు. అయితే మనం రోజూ తీసుకునే తోటకూరలో ఉన్న పోషకాలు తెలిస్తే షాక్ అవుతాము, అంతే కాదు ఈ తోటకూర చేసే మ్యాజిక్ గూర్చి తెలిస్తే ఇంకెప్పుడూ నాకు తోట కూర వద్దు అనకుండా చక్కగా తినేస్తాము తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-డి, విటమిన్- ఇ, విటమిన్-కె మరియు … Read more తోటకూరలో రహస్యం తెలిస్తే ఎపుడూ వదలరు.