దాల్చిన చెక్కలో దాగిన ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు..
దాల్చిన చెక్క ప్రతి వంటగదిలో కనిపించే మసాలా దినుసు. దాల్చిన చెక్కని కేవలం బిర్యానీలో వేసుకొని మసాలా దినుసు అని చాలామందికి తెలుసు. నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని కొంతమందికే తెలుసు. ఇది సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. వంటకాలకు రుచి సువాసన ఇవ్వటమే కాక ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. గోరువెచ్చని నీటిలో … Read more దాల్చిన చెక్కలో దాగిన ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు..