ఎక్కడైనా కనిపించే వీటిని తింటే ఏమౌతుందో తెలుసా ?
నాగజెముడు చెట్టు ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పుష్పించే ఎడారిమొక్క. తక్కువ నీటితో ఎక్కువ రోజులు బతుకుతూ చెట్టు నిండా ముళ్ళతో, పడగవిప్పిన పాముపడగలా భయంకరంగా ఉంటుంది. కానీ దీనికి ఎర్రగా ఉండే పండ్లు మాత్రం అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీనిలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే తప్పక తినాలి అనుకుంటారు. విదేశాల్లో ఆహారంలో భాగంగా వీటి పండ్లను ఉపయోగిస్తారు. ఇందులో అనేక రకాల కాక్టస్ జాతి మొక్కలు ఉన్నాయి. మన దేశంలో దొరికే మొక్కను … Read more ఎక్కడైనా కనిపించే వీటిని తింటే ఏమౌతుందో తెలుసా ?