నానబెట్టిన బాదంలో నిజాగానే ప్రయోజనాలు ఉన్నాయా…..
కప్పుడు బాదం, గ్లాసుడు పాలు కలిస్తే హార్లిక్స్, గుప్పెడు బాదం గుండెలు ఎంతో ఆరోగ్యం. ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం. నిజంగా బాదం పప్పు రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుంద?? చిన్నప్పుడు బాదం కాయలు ఏరుకుని వాటిని పగలగొట్టి అందులో పప్పును తింటుంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఇపుడు బాదం ను తింటే తప్పంటారా?? బాదం తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి?? అసలు బాదం వేటికి మేలు చేస్తుంది ఒక్కసారి చూద్దాం రండి. బాదం … Read more నానబెట్టిన బాదంలో నిజాగానే ప్రయోజనాలు ఉన్నాయా…..