జీవన గడియారం సరిగ్గా నడవడానికి నిద్ర ప్రాముఖ్యత
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు తక్కువ నిద్ర పోతున్న వారిని హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని, అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయని వారు చెబుతున్నారు. అవసరమైనదానికంటే తక్కువ నిద్రపోయే వారికి ఎముకలలో ఖనిజ సాంద్రత(బీఎండీ) తగ్గి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఎముకలు పెలుసుబారి విరిగిపోతాయని వైద్యుల పరిశోధనలో తెలిసింది. అయితే శాస్త్రవేత్తలు మెనోపాజ్ వచ్చిన మహిళలపై అధ్యయనం చేసారు. రాత్రి ఏడు గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటలే నిద్రపోయే స్త్రీలలో … Read more జీవన గడియారం సరిగ్గా నడవడానికి నిద్ర ప్రాముఖ్యత