నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?
మనిషికి ఆహరం నుంచి శక్తి వస్తుందన్న సంగతి తెలిసిందే.. కాని శక్తి నిచ్చే సాధనే నిద్ర. శరీరానికి కావల్సినంత నిద్ర పోకపోతే ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. నిద్ర వెంటనే పట్టడం ఒక వరం. ఇది జరగని వారి జీవితం నరకప్రాయం అని చెప్పచ్చు. ప్రతిపనికి నిర్దేశించిన సమయం ఉంటుంది. అలానే నిద్రకు కూడా సమయం నిర్దేశించు కోవాలి. ఒకే సమయానికి పడుకోవాలి, అలానే లేచే వేల కూడా ఒకటిగా ఉండాలి. దీని వలన శరీరానికి ఎంతో విశ్రాంతి, … Read more నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?