నువ్వుల గూర్చి కొన్ని అద్భుతమైన విషయాలు.
హిందూ సాంప్రదయంలో నువ్వులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పెద్దలకు చేయించే పితృ కర్మలలో, ఆబ్దికాలలో నువ్వులను తప్పనిసరిగా వాడతారు. కేవలం ఇలాంటి సంప్రదాయాల కోసమే కాదు ఆరోగ్యం కోసం వాడితే నువ్వులతో వెలకట్టలేని ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఆయుర్వేదపరంగా నువ్వుల నుండి తీసే నూనె లేని వైద్యమంటూ ఉండదనేది వాస్తవం. ప్రపంచంలో ఆయుర్వేదానికి మూలమైన భారతదేశం నువ్వుల ఉత్పత్తిలో కూడా ప్రథమ స్థానంగా ఉంది. నువ్వులలో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో….. నువ్వుల ఉపయోగాలు … Read more నువ్వుల గూర్చి కొన్ని అద్భుతమైన విషయాలు.