పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా??
పలావ్ లు, మసాలా కర్రీలు, చాట్ లు, సమోసాలు వీటిలో మనకు దర్శనమిచ్చే పచ్చపచ్చాని గింజలు బఠాణీలు. బఠాణీలు కలిపి వండే ప్రతి వంటకం రుచి మరింత పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా వాడుతున్న బఠాణిలో గొప్ప పోషకాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయ్. అవేమి తెలియకుండా సాధారణంగా వాడేస్తాం మనము ఒకసారి అందులో ఉన్న పోషకాలు బఠాని చేసే మేలు చూద్దామా…… ◆ఫ్లేవనాయిడ్స్, కేరోటినాయిడ్స్, విటమిన్-సి, విటమిన్-ఎ మరియు ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు వంటి పోషకాలు … Read more పచ్చి బఠాణీలలో ఇన్ని పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా??