పసుపు గురించి ఈ విషయాలు తెలిస్తే ప్రతీ దాంట్లోనూ పసుపే కావాలంటారు
మనం నిత్యం ఉపయోగించే పసుపు అనేక వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుందని మీకు తెలుసా? ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి మన భారతీయుల పైన పెద్దగా ప్రభావం చూపకపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటి మనం పసుపుని ఆహారంలో చేర్చుకోని తినడమే అని చెప్పవచ్చు. మన శరీరం వైరస్ ల బారిన పడకుండా పసుపు సమర్థవంతంగా కాపాడుతుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి పసుపులో యాంటీబయటిక్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు క్యాన్సర్ కణాలను నిర్మూలించే గొప్ప … Read more పసుపు గురించి ఈ విషయాలు తెలిస్తే ప్రతీ దాంట్లోనూ పసుపే కావాలంటారు