పాదాలపై ఎందుకంత చిన్నచూపు ?
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలనుకుంటారు. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటుంటారు. అయితే ముఖం, జుట్టు, శరీరం, చేతులపై పెట్టే శ్రద్ధ, పాదాల దగ్గరకు వచ్చేసరికి చూపించరు. దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అనే ఆలోచన కూడా కావొచ్చు. అయితే ఇక్కడ అందరూ మరిచిపోయే విషయం ఏంటంటే.. అదే పాదాల మీద గంటల కొద్ది నుంచోవడం చేస్తుంటాము. ఇలా తమ పాదాలకు సమయాన్ని కేటాయించలేక అనేక పాద సమస్యలతో స్త్రీలు, పురుషులు, ఆఖరికి పిల్లలు కూడా … Read more పాదాలపై ఎందుకంత చిన్నచూపు ?