మూడు గుణాల మర్మం కాపాడుకోవడమే మన ధర్మం
మనశరీరానికి ఏదైనా జబ్బు చేసింది అంటే దానికి కారణం మనం శరీరంలో అసమతుల్యత సంభవించిందని. అసలు ఈ అసమతుల్యత ఎందుకు సంభవిస్తుంది అంటే మనం తీసుకునే ఆహారం వల్ల మరియు మన రోజువారీ కృత్యాలు కూడా కాస్త మందగించడం లేదా అస్తవ్యస్తం వల్ల. ఆయుర్వేద శాస్త్రం లో మన శరీరం ఇలా అస్తవ్యస్తం కావడానికి కారణాలుగా చెబుతూ వాత, పిత్త, కఫ అనే గుణాలను పేర్కొంటారు.అసలు ఈ వాత, పిత్త, కఫలు ఏమిటి అని మనం తరచి … Read more మూడు గుణాల మర్మం కాపాడుకోవడమే మన ధర్మం