నెలసరి సక్రమంగా రావట్లేదా అయితే మీకూ ఈ సమస్య ఉందేమో ఒకసారి చూసుకోండి…..
మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ఎదిగేకొద్ది వారిలో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ఎంతటి కష్టమైన సమస్యలను అయినా తమ మేధాశక్తితో పరిష్కరించుకుంటూ సాగిపోతున్నారు. అయితే తమ జీవిత లక్ష్యాలే మహిళలను మానసిక ఒత్తిడిలో పడేసి ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికాలం లో మహిళల జీవితంలో సాధారణం అయిపోయిన సమస్య pcod. అసలు ఈ pcod అంటే ఏంటి?? దీని లక్షణాలు ఏమిటి?? ఎందుకు వస్తుంది?? దీనికి పరిష్కారం ఏంటి?? ప్రశ్నలకు సమాధానమే మన విశ్లేషణ. … Read more నెలసరి సక్రమంగా రావట్లేదా అయితే మీకూ ఈ సమస్య ఉందేమో ఒకసారి చూసుకోండి…..