పుట్టగొడుగులు గూర్చి నిజం తెలిస్తే ఇపుడే తినేస్తారు
ఇపుడంటే రెస్టారెంట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ కాస్త ఖరీదైన వంటకాల జాబితాలో చేర్చదగ్గ పుట్టగొడుగులు అమ్ముతున్నారు.. ఒకప్పుడైతే మన బామ్మల కాలంలో వర్షాలు పడగానే కొండల మీద పుట్టలమీద పెరిగే ఫంగస్ జాతికి చెందిన పుట్టగొడుగులను తెచ్చి వంటల్లో ఉపయోగించేవారు. వర్షాకాలం మొదలవగానే పెరిగే ఈ పుట్టగొడుగులలో తినదగినవి, తినకూడనివి అంటూ రకాలుగా ఉన్నా వీటిలో ఉన్న పోషక విలువలు గ్రహించి ఇపుడు ఏకంగా పుట్టగొడుగుల సాగు చేస్తూ తినదగిన పుట్టగొడుగులను సమస్య లేకుండా కొనుగోలు చేసి పుష్టిగా … Read more పుట్టగొడుగులు గూర్చి నిజం తెలిస్తే ఇపుడే తినేస్తారు