పులిపిర్లని ఇలా రాలగొట్టేద్దామా….

how-to-remove-warts-skin-tags-pulipirlu-naturally

అందమైన మొహం ను చిరాకు పెట్టేలా మెడ భాగంలో పులిపిర్లు ఉంటే చాలా ఇబ్బంది కరంగా అనిపిస్తుంది.కేవలం మెడ మాత్రమే కాదు ముఖం, చేతులు, పాదాలు, నడుము ఇలా చాలా చోట్ల ఈ పులిపిర్లు వస్తుంటాయి. వీటివల్ల నొప్పి బాధ ఏమి లేకపోయినా చెప్పలేనంత చిరాకుని కలిగిస్తాయి. అసలు పులిపిర్లు ఎందుకొస్తాయి?? శరీరంలో చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో శుభ్రత లేకపోవడం వల్ల హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ ఉత్పత్తి అవుతుంది. ఈ వైరస్ వల్ల … Read more పులిపిర్లని ఇలా రాలగొట్టేద్దామా….

error: Content is protected !!