పెసలతో ఇంత ఆరోగ్యం చేకూరుతుందని మీకు తెలుసా??

unknown benefits of moong dal mung beans

ప్రతి దైవ కార్యంలో తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టేవాటిలో వడపప్పు తప్పక ఉంటుంది. పెసరపప్పునే వడపప్పు అంటాము.  సాధారణంగా పెసరపప్పు పాయసంగా, నానబెట్టిన పెసరపప్పును కీరా, పచ్చి కొబ్బరి ఉప్పు, కారం వేసి సలాడ్ లాగా తీసుకుంటూ ఉంటాం. పెసరపప్పు చలువ చేసి ఒంట్లో ఉన్న వేడిని తరిమి కొడుతుంది. అయితే పెసరపప్పు కంటే పెసలు ను అందరూ ఎక్కువగా వాడుతుంటారు. మనం శ్రేష్ఠమైనవి గా చెప్పుకునే నవధాన్యాల్లో పెసలు కూడా ఒకటి. వందల సంవత్సరాల పూర్వం నుండే … Read more పెసలతో ఇంత ఆరోగ్యం చేకూరుతుందని మీకు తెలుసా??

error: Content is protected !!