ఇలాచేస్తే చాలు నొప్పి లేకుండా ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ సైతం శాశ్వతంగా మాయం జన్మలో మళ్ళీ రావు..
సహజంగా జరగవలసిన దానికంటే తక్కువగా మలవిసర్జన జరగడం, కష్టంగా జరగడం వలన కొంతమంది మలవిసర్జన చెయ్యాలంటే కూడా భయపడుతుంటారు. దీనినే మలబద్దకం అంటారు. మలవిసర్జనలో రక్తం పడడం, నొప్పి ఉండి అన్నవాహిక చివర నుండి మలద్వారానికి చివర పొడుచుకు వచ్చిన (అంతర్గతంగా కూడా ఉండొచ్చు) రక్తనాళాలను మొలలు (హెమరాయిడ్స్) అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం మన జీవనవిధానంలో వచ్చిన మార్పులు, ఆహారంలో వచ్చిన మార్పులు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, నీళ్ళు తక్కువగా తాగడం, వేపుడు, మసాలా … Read more ఇలాచేస్తే చాలు నొప్పి లేకుండా ఎంతటి భయంకరమైన మొలలు,పైల్స్ సైతం శాశ్వతంగా మాయం జన్మలో మళ్ళీ రావు..