మీ కంటి చూపుని వెంటనే పెంచె ఈ ఆకుకూర గురించి మీకు తెలుసా ?
ప్రకృతి మనకు ప్రసాదించిన ఆకుకూరల్లో పొన్నగంటి కూర అతిముఖ్యమైనది. ఇప్పటి తరం పిల్లలు పది సంవత్సరాలకే సైట్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారు. కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు తరచూ పొన్నగంటి కూర ను ఆహారంలో తీసుకుంటే కొద్ది రోజులలోనే కళ్ళజోడు పెట్టుకొని అవసరం లేకుండా పోతుంది. పొన్నగంటి కూరను పూర్వం పోయిన కంటి కూర అని అనేవారట అది కాస్తా పొన్నగంటి కూరగా మారింది. పొన్నగంటి కూరలో మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ, … Read more మీ కంటి చూపుని వెంటనే పెంచె ఈ ఆకుకూర గురించి మీకు తెలుసా ?