బాబోయ్ బల్లులు అనక్కర్లేదు ఇలా వాటిని తరిమేయండి.
సాధారణంగా ప్రతి ఇంట్లో గోడల మీద కనిపించే జీవి బల్లి. బల్లి గూర్చి బల్లి శాస్త్రాలు ఉన్నాయ్. అందుకే చాలా మంది బల్లి ఒంటి మీద పడుతుందేమో అని భయపడుతుంటారు. అలాగే చాలా మంది అమ్మాయిలకు బల్లి అంటే చాలా భయంతో కూడిన జుగుప్స. వాటిని చూసి డైనోసార్ లను చూసినంత టెన్షన్ పడుతుంటారు. ఇది ఒక కోణం అయితే వంటింట్లో మనం వండి పెట్టిన పప్పు, కూరలు, పచ్చళ్ళు లాంటివాటిలో ఎక్కడ జారిపడతాయో అని చాలా … Read more బాబోయ్ బల్లులు అనక్కర్లేదు ఇలా వాటిని తరిమేయండి.