బియ్యపు కడుగు నీళ్లతో జుట్టు పెరుగుదల నిజమేనా?? షాకింగ్ నిజాలు చూడండి

rice water for hair regrowth

ప్రతిరోజు అందరి ఆహారంలో తప్పక ఉండే పదార్థం అన్నం. తెలుగు రాష్ట్రాల్లో అన్నం ముఖ్యమైనది. రోజు అన్నం వండటానికి బియ్యం కడిగి ఆ నీళ్లు పారేసి అన్నాన్ని వండేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిపోతోంది. బియ్యం కడిగిన నీళ్లతో కూడా బోలెడు ఆరోగ్యం అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి కాలంలో చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా తయారవడం ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి ఎటు చూసినా. అయితే వాటికి మనం పారబోసే బియ్యపు నీళ్లే మంచి … Read more బియ్యపు కడుగు నీళ్లతో జుట్టు పెరుగుదల నిజమేనా?? షాకింగ్ నిజాలు చూడండి

error: Content is protected !!