బెండకాయ గూర్చి మీరు వినేది ఎంత?? అందులో నిజాలెంత??
మార్కెట్లో అమ్మలు తెచ్చే కూరగాయల్లో ముఖ్యంగా ఉండేది బెండకాయ. మహిళల చేతి వెళ్లంత సుకుమారంగా లేతగా ఉంటాయనేమో లేడీ ఫింగర్ అనే పేరు వచ్చింది. ఈ లేలేత బెండకాయలను కూరగా వండితే అద్భుతమైన రుచి, పచ్చిగా తిన్నా తియ్యనైన రుచితో బాగుంటుంది. అయితే చాలామంది పిల్లలు దీని జిగటతనం వల్ల అయిష్టం చూపుతారు. పిల్లలున్న ప్రతి ఇంట్లో తరచుగా మనం వినే మాట బెండకాయ తినరా లెక్కలు బాగా వస్తాయి. బెండకాయ తింటే లెక్కల్లో టాప్ అవుతారే … Read more బెండకాయ గూర్చి మీరు వినేది ఎంత?? అందులో నిజాలెంత??