రావి చెట్టులో రహాస్యం…… తెలిస్తే ఆశ్చర్యపోతారు.
హిందూ సంప్రదాయం లో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బుద్ధుడికి ఈ చెట్టు కింద జ్ఞానోదయమైనందువల్ల బౌద్ధ మతస్తులు కూడా రావి చెట్టును పవిత్రంగా చూస్తారు. బోధి వృక్షం కేవలం దైవ స్వరూపంగానే కాదు అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. అవి ఆరోగ్య సమస్యలను ఆమడ దూరం తరిమేస్తాయి. ఇంతకు రావి చెట్టులో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా?? ఆకలి పెరగడానికి విత్తనంబు మర్రి వృక్షంబు అని చిన్ననాడు పద్యాలు చెప్పుకున్నాం. … Read more రావి చెట్టులో రహాస్యం…… తెలిస్తే ఆశ్చర్యపోతారు.