మందారమేనా అని తీసిపడెయ్యకండి ఇలా కూడా వాడచ్చు మరి.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండే పూల మొక్క మందారం. చిన్న ఇల్లు అయినా సరే ఒక మందార మొక్క, ప్రతి రోజు పూచే మందారాలు దేవుడికి , ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లల జట్టులో ముచ్చటగా ఒదిగిపోయేవి అంతేనా!! ఆదివారం వచ్చిందంటే చాలు మందారం ఆకులు రుబ్బి జుట్టుకు హెయిర్ పాక్ వేసుకునేవాళ్ళం. దానివల్ల పెరుగుతున్న మన జుట్టు ను చూసుకుని ఎంత మురిసిపోయేవాళ్లమో. కానీ నేడు మందారం మొక్కలు నల్లపూస అయిపోయాయి, మన జుట్టు కూడా … Read more మందారమేనా అని తీసిపడెయ్యకండి ఇలా కూడా వాడచ్చు మరి.