నెలరోజులపాటు ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగితే భయంకరమైన 3 రోగాలు మాయం కాళ్ళకింద భూమి కుంగిపోతుంది
మన నిత్యజీవితంలో ఎదురయ్యే చాలా ఆరోగ్య సమస్యలకు మనం తీసుకునే ఇంగ్లీష్ మందులకు ప్రత్యామ్నాయం మన ఇంట్లోనె ఉందని మనందరికీ తెలుసు.ఇంగ్లీష్ మందులు వాటివలన వచ్చే దుష్ప్రభావాలు తెలిసినా కానీ మనకి కావలసిన సత్వర పరిష్కార మార్గాలను అన్వేషించడంలో అందుబాటులో ఉన్న అద్బుతమైన ఔషధాలు మరుగునపడిపోతున్నాయి. మనలో చాలామందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఘగర్,థైరాయిడ్,గుండె జబ్బులు,జుట్టురాలడం,చర్మం కళావిహీనంగా మారడానికి మన రక్తంలోని మలినాలే కారణమని మీకు తెలుసా. సరైన జీర్ణక్రియ జరగక మలబద్దకంతో ఏర్పడే ఈ మలినాలు … Read more నెలరోజులపాటు ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగితే భయంకరమైన 3 రోగాలు మాయం కాళ్ళకింద భూమి కుంగిపోతుంది