మైదా పిండి గూర్చి వణికిపోయే నిజాలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు.

do you know facts about maida

◆ఉదయాన్నే అల్పాహారం తినాలని చూస్తామా….బంగారు రంగులో మెరిసిపోతున్న మైసూర్ బజ్జిని  చూస్తుంటే మనసాగదు. వేడివేడిగా అవురావురుమంటూ తినేసి ఇంటికెళ్లి మళ్ళీ ఒకపట్టు పడతాం. ◆పొరలు పొరలుగా సుతిమెత్తగా మనవైపు చూస్తున్న పరోటాను చూస్తే నిలువెల్లా ఆకలి లేచొస్తుంది, ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టి రాగానే తుంచేస్తూ కూర్మాలో ముంచేస్తూ తింటూ ఉంటే మనసుకు ఉల్లాసం.  ◆చోలే బతురా, రవ్వ దోస, పిజ్జాలు, పాన్ కేక్ లు వీటికి అంతు అనేది ఉందా?? ◆చెక్కర పాకంలో మునిగిపోయి నోట్లో … Read more మైదా పిండి గూర్చి వణికిపోయే నిజాలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు.

error: Content is protected !!