యాలకులు తినే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఉదయాన్నే తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే
రూపంలో చిన్నవయినా ప్రపంచంలో సుగంధద్రవ్యాల ఖరీదులో మూడోస్థానంలో ఉన్న యాలకులు ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో రెండు యాలకులను గనుక తింటే శరీరంలో ఉష్ణోగ్రతని పెంచి కొవ్వు ను కరిగేలా చేస్తుంది. అధిక బరువు వలన గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే అధికబరువును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. యాలకులు టాక్సిన్లను తొలగించి శరీరంలోని అన్ని అవయవాలను శుద్దిచేస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో … Read more యాలకులు తినే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఉదయాన్నే తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో చూస్తే