వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా
వాము ఔషదాల గని అని చెప్పవచ్చు. దీన్ని మనం ఇంట్లో గృహ వైద్యంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము. అంతేకాదు దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. ఈ వాము కడుపుకు సంబంధిత వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు త్రాగటం చాలా ప్రయోజనకరం. 1. మొటిమలను తొలగిస్తుంది. (Removes Acne) మూడు చెంచాల వాము మరియు సమాన మొత్తంలో పెరుగు తీసుకోండి. దీన్నిబాగా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ని రాత్రి ముఖం … Read more వాము వల్ల కలుగు 10 లాభాలు .. వాము అనేక గుణాల ఖజానా