శత ఆయుష్షును ఇచ్చే శతావరిలో నమ్మలేని నిజాలు.
పల్లెల్లో చేల గట్ల వెంట పెరిగే తీగ జాతికి చెందిన మొక్క శతావరి. దీన్ని స్థానిక భాషలో పిళ్లిపీచర గడ్డలు, పిల్లితీగలు, చందమామ గడ్డలు అనే పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ” యాస్పరేగస్ రెసిమొసిస్”. ఇది చేల గట్ల వెంట పెరిగే తీగజాతి ముళ్ల మొక్క. దీనివల్ల పంటలకు చేలకు పశువుల నుండి చాలా రక్షణ ఉండేది. ఇక ఆయుర్వేద పరంగా శతావరి ని చాలా విధాలుగా వాడతారు. శతావరిలో ఏముందో చూద్దాం ఒకసారి. … Read more శత ఆయుష్షును ఇచ్చే శతావరిలో నమ్మలేని నిజాలు.