శానిటైజర్…… ష్…… జాగ్రత్త
మనదేశంలో శానిటైజర్ పేరు విన్నది 90% కరోనా వచ్చిన తరువాతనే అంటే ఆశ్చర్యం వేస్తుంది. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటివి వాడటం చాలా తక్కువ. అయితే కరోనా కేవలం జబ్బునే కాదు శానిటైజర్లు, హాండ్ వాష్ లు, ఇంటిని శుభ్రం చేయడానికి వాడే పదార్థాలు వీటన్నింటి అమ్మకాలను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చాలా మంది శానిటైజర్ వాడటం చాలా ప్రమాదం అని అంటున్నారు. అసలు మనం శానిటైజర్ ఎందుకు వాడుతున్నాం?? దానివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి?? … Read more శానిటైజర్…… ష్…… జాగ్రత్త