అన్నంలో శొంటిని ఇలా కలుపుకుని తింటే ఏమవుతుందో తెలుసా ?
ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు. అల్లం పై తొక్క తీసి సున్నపు తేట లోనుంచి ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో సొంటిని అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా సొంటిని అన్నంలో కలుపుకొని తింటే తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడమేకాక ఆకలి పెరుగుతుంది. గోరువెచ్చని నీటిలో సొంటి పొడిని కలిపి దానిలో కొంచెం తేనె కలుపుకొని తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారు. జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంటి పొడి మిరియాల పొడి … Read more అన్నంలో శొంటిని ఇలా కలుపుకుని తింటే ఏమవుతుందో తెలుసా ?