శొంఠి ఇంట్లో…మేలు ఒంట్లో..

dried-ginger-ayurveda-benefits

శొంఠి లేని కషాయము లేదు కదరా బిడ్డా… అన్నాడంటా ఓ పెద్దాయన. మరి అతనికి శొంఠి గురించి ఎంతో తెలుసో గాని మంచి మాటే అన్నాడు. పచ్చి అల్లంని మనం అల్లం-వెల్లుల్లి పేస్టు లో ఎలాగూ వాడుతుంటాం. కొందరు వారి రోజువారి తాగే చాయిలో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే… శొంఠి (ఎండబెట్టి పొడి చేసిన అల్లం) రూపం లో తీసుకుంటే అది మరింత మంచి చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్పకనే చెప్తుంది. మారిన జీవన శైలితో మనం … Read more శొంఠి ఇంట్లో…మేలు ఒంట్లో..

error: Content is protected !!