ఈ పండే కాదు విత్తనాలు కూడా ఔరా అనిపిస్తాయి.
మధురమైన రుచితో అందరిని మైమరపించే సీతాఫలం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఒకప్పుడు బుట్టలు బుట్టలు తిన్నవాళ్ళం ఇపుడు ఒకో పండు కొనుక్కుని తింటున్నాం. అడవులు అంతరించడం వల్ల సీతాఫలం కూడా అరుదుగా అతి ప్రియం గా అధిక ధర గా మారిపోయింది. అలంటి సీతాఫలం రుచినే కాదు ఔషధ విలువల నింపుకున్న అద్భుత ఫలము కూడా అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సీతాఫలం లో విటమిన్-సి, కేరోటిన్, థైమిన్, రిబోఫ్లెవిన్, నియసిన్ మొదలైన … Read more ఈ పండే కాదు విత్తనాలు కూడా ఔరా అనిపిస్తాయి.