ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు. అద్బుతమైన బంగారం లాంటి మొక్క.
ఉసిరిని “ఇండియన్ గూస్‌బెర్రీ” అని కూడా పిలువబడుతుంది. ఇది భారతదేశంలో పవిత్రమైన మొక్కగా పేరుగాంచింది. విష్ణువుకు ప్రతిరూపంగా ఈ మొక్కను భావిస్తారు. ఇది అనేక పోషకాలతో నిండి ఉంటుంది మరియు విటమిన్ సి యొక్క గొప్ప సహజ వనరు. ఈ ఆకులతో పూజిస్తే చాలు విష్ణువు సకల శుభాలు చేకూరుర్చుతాడని నమ్ముతారు. ఉసిరి కాయల్లో ఉన్న ఔషధ గుణాలు వలన చర్మం, జుట్టు సంబంధ సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. ఉసిరి చెట్టు ఆకులు కూడా ఎన్నో ఆరోగ్య … Read more ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు. అద్బుతమైన బంగారం లాంటి మొక్క.