ముంచుకొస్తున్న మరో ముప్పు || రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసా

How will C0rona Third Wave Effect on Children

భారతదేశం ఇంకా రెండవ వేవ్తోనే బాధతోంది. ఇప్పుడు డాక్టర్లు చెపుతున్న మాట మరింత అయోమయంలో నెట్టేస్తుంది.అదే  కో*విడ్ -19 థర్డ్వేవ్. ఇది మునుపటి కంటే విస్తృతంగా వ్యాపించి, ప్రాణాంతకంగా మారబోతుందని ఆరోగ్య నిపుణులుఅంటున్నారు. మూడవ వేవ్ దేశంలో ‘అనివార్యం’ అని కూడా హెచ్చరించారు.  ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్ బుధవారం వైరస్ మరింత పరివర్తన చెందుతున్నందున, కొత్త తరంగాలకు సిద్ధంగా ఉండటం అవసరం అని హెచ్చరించారు కూడా.  అత్యున్నత న్యాయస్తానం కో*విడ్ -19 యొక్క … Read more ముంచుకొస్తున్న మరో ముప్పు || రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసా

error: Content is protected !!