మన ఆహారంలో ఉండాల్సిన ఆరు రుచుల గూర్చి మీకు ఎంత నిజం తెలుసు??
సదీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మొదలైనవి సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శరీర స్థాయి సమర్థవంతంగా ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహారం పదార్థాలలో బాగా గమనిస్తే కొన్నింటిని మాత్రమే ఎక్కువగా తింటూ వాటినే ఆస్వాదిస్తూ వాటికే ప్రాధాన్యం ఇస్తుంటాం కూడా. అయితే మన ఆహారంలో షడ్రుచులు ఉండాలనేది పెద్దలు చెప్పిన మాట. ఈ షడ్రుచులు కేవలం ఉగాది నాడు మాత్రమే తీసుకునేది కాదు. రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. తీపి పులుపు … Read more మన ఆహారంలో ఉండాల్సిన ఆరు రుచుల గూర్చి మీకు ఎంత నిజం తెలుసు??