అమ్మో మగవారికి ఇది పెద్ద చిచ్చు వెంటనే వదిలించుకోండి

What Men Should Know About Underwear

పల్లెటూరులో  వాడే దుస్తులు  సాంప్రదాయాలు దుస్తులు లుంగీ, పైజామా  మనందరం ధరించే వాళ్ళం. పట్టణాల్లో పెరిగే వారంతా కూడా  డ్రాయర్, అండర్వేర్ అనేది కంపల్సరీ వేసుకొని పైనజీన్స్ ఫాంట్స్ వేసుకుంటారు. ఎక్కువ గంటలసేపు అండర్ వేర్ వేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఈ రోజుల్లో వస్తున్నాయి. కాబట్టి ఈ విషయం కూడా కారణం అని చెప్పాలి. పిల్లలు పుట్టకపోవడానికి, వీర్యకణాలు ఉత్పత్తి తగ్గడానికి, వీర్యకణాల క్వాలిటీ తగ్గడానికి, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి  తగ్గడానికి  ఈ సమస్యలన్ని అండర్ వేర్  … Read more అమ్మో మగవారికి ఇది పెద్ద చిచ్చు వెంటనే వదిలించుకోండి

error: Content is protected !!