శరీరం లో నరాలు కండరాలు మోకాళ్ళు నొప్పులు గ్యాస్ ఎసిడిటీ మాయమైపోతాయి
వామాకు అనగానే అందరికీ వాము గుర్తొస్తుంది. వాము ఈ చెట్టు నుండి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ఇది దీని ఆకులు మాత్రమే వాము యొక్క వాసనను కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఈ ఆకులు కూడా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇది దక్షిణ భారతదేశంలో తరచుగా పకోడీలు వంటి ఆహారాలలో ఉపయోగించబడుతుంది. ఆకులు గుడ్రంగి ఆకుపచ్చగా మరియు మందంగా ఉంటాయి. ఈ మొక్క మృదువైనది, కొమ్మ మరియు పువ్వులు చిన్నవి. … Read more శరీరం లో నరాలు కండరాలు మోకాళ్ళు నొప్పులు గ్యాస్ ఎసిడిటీ మాయమైపోతాయి