డైలీ గ్లాస్ పెగ్ మందు తాగితే ఏం జరుగుతుందో తెలుసా

Alcohol Side Effects

చాలామందికి కి సెలవు రోజుల్లో అయినా లేదా సంతోష సమయంలో, స్నేహితులను కలిసినా ఆల్కహాల్ తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. మరికొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా తాగుతూ ఉంటారు. అయితే కాలేయం మీరు త్రాగే చాలా ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా అది శరీరం నుండి తొలగించబడుతుంది. ఇలా తొలగించిన ఆల్కహాల్ లివర్ను నెమ్మదిగా పాడు చేయడం మొదలుపెడుతుంది. ఆల్కహాల్లో ఉండే కొన్ని పదార్థాలు కాలేయ కణాలను దెబ్బతీస్తాయి మరియు తీవ్రమైన కాలేయ వ్యాధికి … Read more డైలీ గ్లాస్ పెగ్ మందు తాగితే ఏం జరుగుతుందో తెలుసా

error: Content is protected !!