ఏడు రోజులు పాలలో కలిపి తినండి వందేళ్ల పాటు కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రక్తహీనత మీ దరి చేరవు
ఒకప్పుడు మన పెద్దలు తినే ఆహారం ఎంతో బలమైనది. ఇప్పటి మారిపోతున్న ఆహారపుటలవాట్లు 30 దాటకుండానే కీళ్ళ మధ్య ద్రవం కరిగిపోయి కాళ్ళు, కీళ్ళ మధ్య నొప్పి, నడుస్తున్నప్పుడు కణకణ మని శబ్దం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ముసలి వారు కూడా చాలా చురుకుగా తిరిగేవారు. కానీ నేడు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులకు ఆపరేషన్లు, విపరీతమైన మందులు వాడవలసిన అవసరం వస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి మనం ఇంట్లో ఈ 2 చిట్కాలు … Read more ఏడు రోజులు పాలలో కలిపి తినండి వందేళ్ల పాటు కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు రక్తహీనత మీ దరి చేరవు