శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్న ఈ జ్యూస్ తగ్గిస్తుంది.

Natural Pain Killer aloe vera

కలబంద ఎవరికి తెలీదు? ఈ మధ్య కాలంలో మరింత ప్రసిద్ది చెందుతున్న ఇంటింటి వైద్యుడు అనే అనవచ్చు. కలబంద చర్మ రక్షణకు, జుట్టు పెరుగుదలకు, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచడానీ ఉపయోగపడుతుంది. అంతే కాదు మంచి యాంటీ ఆక్సిడెంట్గాను, ప్యురిఫైర్-గాను మంచి ఫలితం అందిస్తుంది. నొప్పులు తగ్గించటానికి ఇంటర్నల్-గా సహాయపడుతుంది. ఇవన్నీ వైజ్ఞానికంగా నిరూపించబడ్డాయి కూడాను. ఇంటర్నల్-గా ఆలోవెరా ఉపయోగం అనుకూలన్నే చేస్తుంది తప్ప చెడు పరిణామాలు కలిగించదు. నొప్పులు తగ్గించటానికి ఎలా ఉపయోగ పడుతుంది..!  నిత్య … Read more శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్న ఈ జ్యూస్ తగ్గిస్తుంది.

కలబంద మొక్కని ఇంట్లో అక్కడ పెడితే వద్దన్నా డబ్బే డబ్బు

Benefits and Uses of Aloe Vera

అలోవెరా అదే కలబంద మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ మధ్య తప్పకుండా పెంచుకుంటున్నారు. దీనిని చర్మ, జుట్టు సంరక్షణ చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తుంటారు. అయితే ఇది శరీర ఆరోగ్యానికే కాదు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచి నెగటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది అని పెద్దలు చెబుతున్నారు. చాలామంది దీన్ని ఇంట్లో ఇండోర్ ప్లాంట్ గా పెంచుకుంటారు. దీనికి కొద్దిపాటి నీరు ఉంటే చాలు ఎండ పెద్దగా లేకపోయినా చక్కగా పెరుగుతుంది.  … Read more కలబంద మొక్కని ఇంట్లో అక్కడ పెడితే వద్దన్నా డబ్బే డబ్బు

కొబ్బరినూనె లో ఇది ఒక్కటి కలపండి చాలు మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

benefits of aloe vera and coconut oil for hair

మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, నీరు వంటి అనేక కారణాలు జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందుగా జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. దుమ్ము, ధూళి తలలో చేరితే చుండ్రు, తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం పరిపాటి. అందుకే తలలో దుమ్ము, ధూళి చేరకుండా ఎప్పటికప్పుడు తలస్నానం చేస్తూ ఉండాలి. అలాగే తలస్నానం చేసిన తరువాత తడి జుట్టు ఎక్కువగా రుద్దడం వల్ల జుట్టు … Read more కొబ్బరినూనె లో ఇది ఒక్కటి కలపండి చాలు మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

పైసా ఖర్చు లేకుండా మోకాలి నొప్పులు పోవాలంటే ఇలా చేయండి

joint pain treatment in telugu

మనం ఏ పని చేసినా  మోకాళ్లపై భారం పడుతుంది. మోకాళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.  స్థూలకాయం, అధిక బరువు,   ఎగుడు దిగుడు  ప్రాంతాల్లో నడవడం వంటి కారణాల వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మనం విచక్షణారహితంగా భారం మోకాళ్ళ మీద వేస్తున్నాం. కొందరిలో మోకాళ్ళ నొప్పులు   వయసు వలన వస్తే కొందరిలో మోకాళ్ల  నొప్పులు  శరీరం అధిక బరువు వలన వస్తున్నాయి.  కలబంధతో  ఎలాంటి మోకాళ్ల నొప్పులు అయినా తగ్గించుకోవచ్చు.  కలబందని … Read more పైసా ఖర్చు లేకుండా మోకాలి నొప్పులు పోవాలంటే ఇలా చేయండి

ఒక్క రాత్రి ఇది రాసి చూడండి జుట్టు రాలడం ఆగిపోతుంది

Effective Tips on Using Aloe Vera for Hair Growth

జుట్టు విపరీతంగా రాలిపోతున్నపుడు, చుండ్రు సమస్యతో బాధపడుతున్నప్పుడు అలోవెరా  హెయిర్ ఆయిల్ మంచి పరిష్కారం. అలోవెరా ఒక అద్భుతమైన మొక్క, దీని ప్రయోజనాలు పొందడానికి మీరు ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్, ఆముదం లేదా కొబ్బరినూనె వంటి జుట్టుకు ఉపయోగపడే ఏదైనా క్యారియర్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.  హెయిర్ ఆయిల్ తయారుచేయడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపిక కొబ్బరి నూనె.   మీరు రెండింటిని కలిపినప్పుడు, ఇది కొల్లాజెన్ మరియు చర్మ మరమ్మత్తు మరియు జుట్టు పెరుగుదలకు సంబంధించిన ఇతర … Read more ఒక్క రాత్రి ఇది రాసి చూడండి జుట్టు రాలడం ఆగిపోతుంది

పది నిమిషాలు ఇలా చేస్తే చాలు. మచ్చలులేని చర్మం మీ సొంతం

Get Glowing Spotless Skin by using Aloe Vera Gel

కలబంద సౌందర్య సాధనాలు మరియు సౌందర్య ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.  ఇది యాంటీ-వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది మరియు మీ చర్మాన్ని సమర్థవంతంగా చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  అంతేకాక, ఇది మధుమేహం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు మలబద్దకాన్ని నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది.  ఇది లిలియాసి కుటుంబానికి చెందిన కాక్టస్ మొక్క.   అలోవెరా ఒక స్పష్టమైన జెల్‌ను స్రవిస్తుంది, ఈ జెల్ గాయాలను నయం చేయడానికి మరియు చర్మాన్ని గాయాల … Read more పది నిమిషాలు ఇలా చేస్తే చాలు. మచ్చలులేని చర్మం మీ సొంతం

తొక్క తీసేసి రెండు ముక్కలు నోట్లో వేసుకుంటే రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లు నుండి రక్షిస్తుంది

Natural Immunity Booster Anti-inflammatory Aloe Vera

కలబంద అనేది అనేక ఔషధ మరియు పోషక ఉపయోగాలు కలిగిన మొక్కల జాతికి చెందినది.  సౌందర్య రక్షణ కోసం ప్రతి ఇంటిలోనూ పెంచుకునే మొక్క. ఈ మొక్క ఆకులు ఆకుపచ్చగా ఉండి, జెల్ నిండి ఉంటాయి.  కాలిన  గాయాలకు చికిత్స చేయడానికి చాలా మంది ఈ అలోవెరా జెల్ ను ఉపయోగిస్తారు మరియు ఇది మార్కెట్ లో రెడిమెడ్గా రసంగా కూడా లభిస్తుంది. ఈ మధ్య కాలంలో కలబంద రసం అనేక ఆరోగ్య ఆహారలు మరియు సహజ … Read more తొక్క తీసేసి రెండు ముక్కలు నోట్లో వేసుకుంటే రక్షణ వ్యవస్థను కాపాడుతుంది. ఇన్ఫెక్షన్లు నుండి రక్షిస్తుంది

5 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు

hair growth tips with aloe vera

జుట్టు రాలిపోవడం, పలచబడడం బట్టతలలా కనిపించడం వలన ఇబ్బంది పడుతున్నారా. అలా జుట్టు రాలడం కొనసాగితే త్వరలోనే పూర్తిగా బట్టతల వచ్చే అవకాశం ఉంది. అందుకే  ఈసారి షాంపూతో ఇప్పుడు చెప్పబోయే  పదార్థాలు రెండు కలిపి రాయడంవలన జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది. ఇవేమీ పాక్ వేసుకున్నట్టు గంటలపాటు కూర్చునే అవసరం లేదు. అంతేకాకుండా చిట్లిన చిగుళ్ళు, తెగిపోవడం ఆగుతుంది. జుట్టు రాలడానికి సరైన శ్రద్ద చూపకపోవడం, లేదా జెనెటిక్ సమస్యలు, కాలుష్యం, ఒత్తిడి కారణమవుతాయి. చాలామంది … Read more 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు

అలోవెరా చేసే 7 అద్భుతాలు | Manthena Satyanarayana Raju

7 amazing heath benefits of aloe vera

ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధగుణాలు ఉన్న మొక్క కలబంద. దీనిజిగురులా ఉండే గుజ్జును చాలా చర్మ, కేశ సౌందర్య చిట్కాలలో, క్రీములు, సౌందర్య సాధనాలలో  ఉపయోగిస్తుంటారు. కానీ కొంచెం తేనెతో కలిపి శరీరం లోపలికి తీసుకోవడం వలన చాలా లాభాలుంటాయని అనేక పరిశోధనల్లో వెల్లడయింది. అవేంటో చూద్దాం. కలబందలో సాలిసిలిక్ ఆసిడ్, సినమోనిక్ ఆసిడ్లు, ఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా ఉపయోగపడి అనేక వైరల్, బ్యాక్టీరియా, … Read more అలోవెరా చేసే 7 అద్భుతాలు | Manthena Satyanarayana Raju

ఔషధగుణాల సంపద ఈ మొక్క వెంటనే పెంచుకోండి

medicinal properties of aloe vera plant

ప్రతి ఇంటి కాంపౌండ్ లో అందంగా పెంచుకునే మొక్కల మద్యన అలరించే మొక్క కలబంద. చాలా మంది కలబంద అంటే జుట్టుకు పూసుకోవడానికి  మొహానికి రాసుకోడానికి ఉపయోగిస్తారు. ఇంకొందరు ఆరోగ్య అవగాహన ఉన్నవాళ్లు అయితే అపుడపుడు కలబంద మట్టను కొద్దిగా కట్ చేసుకుని అందులో ఉన్న గుజ్జును తింటుంటారు.  అయితే కలబందలో రసాయనికంగా అలాయిన్, గ్లైకోసైడ్ మిశ్రమంగా ఉండి బార్బలాయిస్, ఐసోబార్బలాయిస్, బి-బార్బలాయిస్ వంటి ఐసోమర్లు ఉంటాయి.  కలబంద ఆకులను నేత్రరోగాల నివారణ, అల్సర్ల నివారణ, చర్మవ్యాధులు … Read more ఔషధగుణాల సంపద ఈ మొక్క వెంటనే పెంచుకోండి

error: Content is protected !!