ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Amazing uses of Mulla Gorinta plant

ముళ్ళగోరింట మొక్క మనకి రోడ్డుకిరువైపులా, పంట పొలాల చుట్టూ, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొక్క యొక్క పువ్వులను ముళ్ళగోరింట, తేనె పువ్వులు, గొబ్బి పూలు వంటి పేర్లతో పిలుస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఈ పువ్వులు విస్తారంగా ఉంటాయి. వీటిని సేకరించి శివునికి పూజించడానికి మహిళలు ఉపయోగిస్తారు. అలాగే పల్లెటూర్లలో ఈ పూలను సేకరించి స్త్రీలు తలలో అలంకరణకు ధరిస్తారు. ఈ పువ్వులు చూడడానికి పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. మొక్క  శాస్త్రీయ … Read more ఈ మొక్క కనిపిస్తే అసలు వదలొద్దు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

error: Content is protected !!