మతి మరుపును సులువుగా జయించవచ్చు. ఎలాగంటే ఇదిగో ఇలా……. ఒకసారి చదవండి మరి.

Amnesia Types Symptoms and Causes home reedies

మునుపటిలా ఏదీ గుర్తుండటం లేదనేది కొందరి దగ్గర వింటూ ఉంటాం. ఐడి కార్డ్ ఎక్కడ పెట్టానో ఏమిటో అంటూ డ్యూటీ కి  వెళ్లేముందు ఇల్లంతా చక్కర్లు కొడతాడు ఒక మధ్యవయస్కుడు. మీ నాన్న మొబైల్ నెంబర్ చెప్పరా అంటే తన మొబైల్ లో ఫోన్ బుక్ ఓపెన్ చేస్తే తప్ప చెప్పలేకపోతాడు ఒక టీనేజర్.  బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మరిచిపోయానంటూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది ఆ ఇంటి ఇల్లాలు. కళ్ళజోడు ఎక్కడో పెట్టి మరిచిపోయానంటూ వృద్ధుడి … Read more మతి మరుపును సులువుగా జయించవచ్చు. ఎలాగంటే ఇదిగో ఇలా……. ఒకసారి చదవండి మరి.

error: Content is protected !!