పేదవారికి అమృతంలాంటి మొక్క అమృతకాడ మొక్క.

Amrutha Kada mokka upayogalu

అమృతకాడ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. పల్లెల్లోని  పంటపొలాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే ఈ మొక్క కలుపు మొక్కగా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ అమృతకాడను తమిళంలో కనవాజ్‌లై మరియు హిందీలో కంచర అని కూడా పిలుస్తారు.  ఇది అందమైన ఊదా పువ్వులతో కూడిన చిన్న మొక్క.  ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది హానికరమైన కలుపుగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఔషధ ఉపయోగాలను … Read more పేదవారికి అమృతంలాంటి మొక్క అమృతకాడ మొక్క.

error: Content is protected !!