అందరికి ఇష్టమైన ఆవకాయ వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకుని తీరాల్సిందే.

Andhra Avakaya pachadi advantages and disadvantages

ఆకులో ఎన్ని పదార్థాలు ఉన్నా ఆవకాయ ముక్క లేకపోతే వెలితి. నోటిని అరుచి ఆవరించినపుడు ఒక ఆవకాయ బద్ధ ఉంటే ఆనందంగా అన్నం తినేయచ్చు, ప్యాలెస్ లో ఉన్న బడా బాబులకు అయినా గుడిసెలో ఉండెకూలి కి అయినా జిహ్వను వహ్వా అనిపించే ఘనత ఆవకాయదే. ముఖ్యంగా తెలుగోళ్లకు ఆవకాయ అంటే పంచప్రాణాలు. ఏడాదికి సరిపడా పెద్ద మొత్తంలో నిల్వచేసి పెట్టుకుంటారు.  కొందరికి ప్రతిరోజు ఆవకాయ లేకపోతే ముద్ద దిగదు. ఇంత అటాచ్మెంట్ ఉంది అందరికి ఆవకాయతో.  … Read more అందరికి ఇష్టమైన ఆవకాయ వల్ల కలిగే లాభాలు, నష్టాలు తెలుసుకుని తీరాల్సిందే.

error: Content is protected !!